Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిటికెడు పసుపుతో బోలెడు ప్రయోజనాలు...

పసుపు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. దీన్ని రోజూ తినే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో లాభాలు పొందొచ్చు. దీనికి కారణం ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కేవలం వంటల్లో మ

Webdunia
సోమవారం, 22 మే 2017 (11:06 IST)
పసుపు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. దీన్ని రోజూ తినే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో లాభాలు పొందొచ్చు. దీనికి కారణం ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా.. ఆరోగ్యపరంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చిటికెడు పసుపుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. 
 
1. గాయాల వల్ల నొప్పి, వాపులను చిటికెలో తగ్గించగల అద్భుత ఔషధం పసుపు.
2. గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఎసిడిటీ, హార్ట్‌బర్న్ వంటి సమస్యలు మటుమాయం. 
3. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు వేడినీళ్లలో అర టీస్పూన్ పసుపు, అల్లం రసం కలిపి తాగితే వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. 
4. పసుపులో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి న్యూట్రిషియన్స్ బోలెడన్ని ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటే, జీవక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడుతాయి.
5. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణలక్షణాలతో పాటు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 
6. కేన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు పసుపులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇంకా ఎన్నో ఔషధ గుణాలకు పసుపు కేరాఫ్ అడ్రస్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

తర్వాతి కథనం
Show comments