Webdunia - Bharat's app for daily news and videos

Install App

బట్టల సోపు ఉపయోగించకుండానే మురికిపోతుందట..!

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (15:25 IST)
ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల బట్టల సోపులు లభిస్తున్నాయి. వీటితో పాటుగా డిటర్జెంట్ పౌడర్‌లు ఎటూ ఉన్నాయి. అయితే వీటి ధరలు రోజు రోజుకీ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటి ధర భారం తగ్గించుకోవడానికి ఇలా చేస్తే ఫలితముంటుంది అని చాలా మంది చెప్తుంటారు. 
 
బట్టలను వేడినీటిలో వేసి ఉతికితే మురికి ఇట్టే వదులుతుందట. సాధారణంగా బట్టలు బాగా మురికిపట్టినప్పుడు వాటిని వేడినీటిలో వేసి ఉతుకుతారు. వేడినీటికి "తలతన్యత" తగ్గించే గుణం ఉండడం వల్ల నీటికి చొచ్చుకుపోయే శక్తి పెరుగుతుంది. ఫలితంగా వేడినీరు సులభంగా బట్టల పోగులలోకి వెళ్లి మురికిని బయటకు నెడుతుంది. 
 
బట్టలను నీటిలో ఉడికించి, బయటకు తీసి వాటిని బండరాయి మీద బాదగానే మురికి సులభంగా బట్టలను వదిలి బయటకు పోతుంది. సబ్బులు, డిటర్జెంట్‌లు వాడకుండానే మురికి పోగొట్టే విధానము వేడినీటిలో బట్టలను ఉడకబెట్టి ఉతకడమేనట..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments