Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ రైస్ గురించి మీకు తెలుసా? తీసుకుంటే మధుమేహం రాదట! (video)

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:59 IST)
Black Rice
అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. బ్లాక్ రైస్‌తో వండిన అన్నాన్ని చూస్తే అన్నం మాడిపోయిందా అనే విధంగా ఉంటుంది. కానీ ఇవి షుగర్ పేషంట్లకు చాలా మంచిది. అంతేకాదు ఇది కొన్ని రకాల వంటల కోసం ప్రత్యేకంగా వాడతారు. సాధారణ రైస్ లాగా నేరుగా తినకపోయినా కొన్ని రకాల ఫుడ్స్ తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. 
 
బ్లాక్ రైస్‌తో మణిపూర్‌కి అరుదైన గుర్తింపు లభించింది. చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. ఈ రైస్ మనకు కూడా మార్కెట్లో దొరుకుతాయి. కాని దీనిని పెద్దగా మనవాళ్లు ఇంకా అలవాటు చేసుకోలేదు. శతాబ్దాలుగా మణిపూర్లో సాగులో ఉన్న చాఖవో అనే గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది సులభంగా ఉడికిపోతుంది. వండే ముందు కాస్త కూల్ వాటర్‌లో నానబెట్టి ఆపై కడిగి ఉడికించాలి.
 
బ్లాక్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు 
* బ్లాక్ రైస్‌లో పోషకాలు పుష్కలం 
* యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం 
* ఫ్లావనాయిడ్స్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది. 
* హృద్రోగ వ్యాధుల అంతు చూస్తుంది. 
* క్యాన్సర్ కణతులను తరిమికొడుతుంది. 
* కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
* వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
* ముఖ్యంగా బరువును నియంత్రిస్తుంది. 
* రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments