Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహులకు మేలే చేసే గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు బరువు పెరగకుండా చేస్తాయి. కండరాల ఆరోగ్యాన్ని కాపాడే గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ బి-15 పుష్కలంగా వుంటుంది. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపా

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (09:46 IST)
గుమ్మడి గింజలు బరువు పెరగకుండా చేస్తాయి. కండరాల ఆరోగ్యాన్ని కాపాడే గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ బి-15 పుష్కలంగా వుంటుంది. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలను తినడం ద్వారా కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మడి గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్ ముప్పును తగ్గిస్తాయి. 
 
డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు, వారంలో కనీసం రెండు మూడు సార్లు గుమ్మడి గింజలను తీసుకోవడం చాలా ఉత్తమం. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను సహజంగానే కరిగించడానికి సహాయపడుతుంది.
 
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

తర్వాతి కథనం
Show comments