Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిచిడి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (19:59 IST)
కిచిడి. ఈ కిచిడిని చాలామంది రుచి చూసే వుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం లేదా బరువు తగ్గాలని కోరుకునేవారికి కిచిడీ గొప్ప ఎంపిక అని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. ఇది ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాము. అనారోగ్యంతో ఉన్నప్పుడు కిచిడీని తీసుకుంటారు, ఎందుకుంటే కిచిడి శరీరానికి శక్తినందిస్తుంది. కిచిడిలో కార్బోహైడ్రేట్, కాల్షియం మరియు ఫైబర్ ఉంటాయి. కిచిడి జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది.
 
కిచిడితో బ్లడ్ షుగర్ లెవెల్ కూడా రెగ్యులర్‌గా ఉంటుంది. కిచిడి శరీర శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిచిడి వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. కిచిడి తింటుంటే అది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహిస్తుంది. కిచిడి గుండెకు ఆరోగ్యకరం అని చెపుతారు.
 
తక్కువ సుగంధ ద్రవ్యాల కారణంగా, దాని ఉపయోగం ద్వారా చర్మంపై మచ్చలు కూడా కలుగజేయదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ డెత్

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

చైనీస్ బాస్‌కి ఫ్లోర్‌లో పడుకుని పాదాభివందనం.. మిరపకాయలు తినాలి.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments