Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే?

పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇకా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను

Webdunia
శనివారం, 13 మే 2017 (16:05 IST)
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇకా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో తేనె కలుపుకుని తీసుకోవడం ద్వారా అల్సర్‌కు చెక్ పెట్టొచ్చు. ఇది యాంటీ బయోటిక్ పనిచేస్తుందని.. తద్వారా శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బరువు తగ్గాలంటే కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినడం ద్వారా శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. తద్వారా మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. ఇలా చేస్తే నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ  సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

తర్వాతి కథనం
Show comments