అందంగా కనిపించాలంటే.. బనానా ఫేషియల్ ట్రై చేయండి..

అందంగా కనిపించాలంటే.. పండ్ల ఫేషియల్స్ ట్రై చేయండి. ఫేస్ ప్యాక్‌లకి, ఫేషియల్‌కు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో అరటిపండుతో ఫేషియల్ చేసుకుంటే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రం

Webdunia
శనివారం, 13 మే 2017 (13:55 IST)
అందంగా కనిపించాలంటే.. పండ్ల ఫేషియల్స్ ట్రై చేయండి. ఫేస్ ప్యాక్‌లకి, ఫేషియల్‌కు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో అరటిపండుతో ఫేషియల్ చేసుకుంటే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని అరటిపండు గుజ్జుని ముఖాని పట్టించి 15 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. జిడ్డు చర్మం, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నవారైతే.. రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఫేషియల్‌ స్టీమ్‌ తీసుకోవాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారు తుంది.
 
ఆపై అరటి తొక్కతో ముఖంపై తేలికగా రబ్ చేయాలి. తద్వారా చర్మంపై గల మృతకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత అరటి - కోకో బటర్‌‌లతో కూడిన మసాజ్ క్రీమ్‌తో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తద్వారా పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది. చివరగా బనానా పాక్‌ను ముఖానికి, మెడకి పట్టించి 15 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఆ తర్వాత వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచు కుంటే ముఖం అందంగా కనబడుతుంది. ఈ ఫేషియల్ మాసానికి ఓసారి లేదా రెండుసార్లు చేసుకోవడం ద్వారా ముఖ ఛాయ పెంపొందుతుందని బ్యూటీషన్లు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ ఆపరేషన్

అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. లైంగిక సేవల పేరుతో స్పెషల్ వీడియో - కేసు నమోదు

రౌడీ షీటర్ సాయికృష్ణ కేసు : పత్తాలేని కృష్ణలంక హెడ్ కానిస్టేబుళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments