Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి సమస్యలు, కీళ్ళనొప్పులతో బాధపడుతున్నారా? ఐతే కొత్తిమీర తీసుకోండి!

కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజూవారీ డైట్‌లో కొత్తిమీరను తీసుకోవాలి. కొత్తమీరలో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లను కలిగి వుండటం ద్వారా కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. కొత్తిమీరను సాధారణంగ

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (10:05 IST)
కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజూవారీ డైట్‌లో కొత్తిమీరను తీసుకోవాలి. కొత్తమీరలో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లను కలిగి వుండటం ద్వారా కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.

కొత్తిమీరను సాధారణంగా, రుచి కోసం వైద్య సంబంధమైన ఔషధాల తయారీల్లో వాడే కొత్తిమీరలో కొవ్వును నియంత్రించే యాంటీ-ఆక్సిడెంట్స్‌ను కలిగివుంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఆహారంలో ఎక్కువగా  కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీళ్ళనొప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును.
 
ఇవి.. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. ముఖంపైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో ఎసేన్షియాల్ ఆయిల్స్ ఉండటము వలన తలనొప్పి,  మానసిక అలసటను తగ్గిస్తుంది. 
 
విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర విటమిన్ సిని కలిగివుంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ''కె'' కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. జింక్, కాపర్, పొటాషియం వంటివి ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను కొత్తిమీర తగ్గిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments