Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల పొడి తింటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (10:17 IST)
మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. పోషకాహారాలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియలను వేగవంతం చేస్తుంది.
 
శరీర ఉష్ణోగ్రతను అనుగుణంగా మార్చుతుంది. టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుండి తప్పుకోవచ్చును. అలానే అల్లాన్ని తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
నువ్వుల పొడి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఇనుము అందుతుంది. పసుపు కూడా వ్యాధులతో పోరాడుతుంది. గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతునొప్పి, జలుబు నయం అంవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా డైట్‌లో చేర్చుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments