Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడిపై భక్తితో ఉపవాసం మంచిదేనా?

చాలా మంది యువతులు లేదా మహిళలు దేవుడిపై భక్తితో ఉపవాసాలు ఉంటారు. మరికొందరు బరువు తగ్గాలన్న ధ్యాస కావొచ్చు... డైటింగ్‌లు చేస్తుంటారు. భక్తి కావొచ్చు.. సన్నబడాలన్న ఆలోచన కావొచ్చు... కారణమేదైనా కడుపు మాడ్

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (12:11 IST)
చాలా మంది యువతులు లేదా మహిళలు దేవుడిపై భక్తితో ఉపవాసాలు ఉంటారు. మరికొందరు బరువు తగ్గాలన్న ధ్యాస కావొచ్చు... డైటింగ్‌లు చేస్తుంటారు. భక్తి కావొచ్చు.. సన్నబడాలన్న ఆలోచన కావొచ్చు... కారణమేదైనా కడుపు మాడ్చటం మంచిది కానే కాదని ఆహార వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆహారం తీసుకోకపోతే దానికి బదులు ఏదో ఒకటి తగు మోతాదులోనైనా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఏదీ తినకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయని అంటున్నారు. అందువల్ల ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా మానేయడం మంచిది కాదని అంటున్నారు. 
 
బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఆకలి పెరిగిపోయి ఆ తర్వాత ఎక్కువ కేలరీలు తీసుకునేందుకు దారితీస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల బరువు తగ్గాలన్న ఆలోచనతో డైటింగ్ చేయాలనుకునేవారు తమ ఆలోచనలు మానుకుని కొంచెం పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments