Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పది' దాటకముందే సెక్స్ అనుభవం... విద్యార్థుల్లో వింతపోకడ...

మనిషి ప్రాథమిక అవసరాల్లో శృంగారం (సెక్స్) ఒకటి. కానీ పెద్దల దృష్టిలో ఇదో బూతు పదం. దీని గురించి పెద్దలు ఎంతగా దాయాలనుకుంటున్నారో... అంతకంటే ఎక్కువగా పిల్లల మెదళ్లలోకి చేరిపోతోంది.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (11:57 IST)
మనిషి ప్రాథమిక అవసరాల్లో శృంగారం (సెక్స్) ఒకటి. కానీ పెద్దల దృష్టిలో ఇదో బూతు పదం. దీని గురించి పెద్దలు ఎంతగా దాయాలనుకుంటున్నారో... అంతకంటే ఎక్కువగా పిల్లల మెదళ్లలోకి చేరిపోతోంది. పిల్లల మనసుల్లో ఈ విషయానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 
 
అనేక మంది యువత పదో తరగతి పూర్తికాకముందే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారట. తరగతి గదుల్లో తోటి స్నేహితులు సెక్స్ చేసుకునే దృశ్యాలను, పాఠశాల ప్రాంగణంలో కండోమ్‌ ప్యాక్స్‌‌ను చూసినట్టు చెపుతున్నారు. అలాగే, తోటి విద్యార్థినులు గర్భం దాల్చినట్టు చెపుతున్నారు. 2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2014కి 10:3 స్థాయికి పెరిగింది. అంటే ప్రతి పది మందిలో ముగ్గురు సెక్స్ అనుభూతిని పొందుతున్నారు. 
 
2004లో చేపట్టిన మరో సర్వేలో తొలి సెక్స్‌ అనుభవాన్ని పొందిన వయసు 18 - 26 ఏళ్లుంటే 2014లో ఈ వయోపరిమితి 15 - 16కి తగ్గిపోయింది. ఇంతకుముందుతరం పిల్లలతో పోలిస్తే నేటితరం పిల్లలకు సాంకేతిక ఎంతో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ.. లైంగికానందం పొందడమేకాకుండా.. తాము కూడా అదేవిధంగా అనుభవించాలని పరితపిస్తుండటమే ఇందుకు కారణంగా ఉంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం