Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్లకాయతో చెడు కొలెస్ట్రాల్ పరార్

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (11:30 IST)
పొట్లకాయలోని ఔషధ గుణాలున్నాయి. పొట్లకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ యాక్సిడెంట్‌లుగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. రక్తపోటు సమస్యను అదుపులోకి ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
 
మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ వ్యాధికి పొట్లకాయ ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ. తరచూ పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్తి లేకుండా చేస్తుంది.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments