Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా? అలా తింటే అనారోగ్యమే

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:18 IST)
నేరేడు పండు. నేరేడు పండు అనేక ఔషధ, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే వీటిని తినడానికి సరైన మార్గాలున్నాయి. ఎలాబడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచినీళ్లు తాగకూడదు. నేరేడు పళ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు.
 
 
నేరేడు తిన్న తర్వాత పాలు తాగకూడదు. నేరేడు పండ్లు తిన్న తర్వాత పచ్చళ్లు ఎప్పుడూ తినకూడదు. ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం వుంది. నేరేడు పండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. నేరేడు పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం
Show comments