Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. గుడ్డులోని తెల్లసొన బెస్ట్

కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొనను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారులైతే మటన్‌ కన్నా చికెన్‌, చేపల్ని ఎక్కువగా తీసుకోవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శ

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (13:22 IST)
కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొనను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారులైతే మటన్‌ కన్నా చికెన్‌, చేపల్ని ఎక్కువగా తీసుకోవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మేలు చేయడమే కాదు, కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తాయి.


కొలెస్ట్రాల్‌  పెరగకుండా ఉండాలంటే కోడిగుడ్లు తినడం మానేయాలని లేదు. కొన్నాళ్లపాటు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే ఎంచుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. అలాగే సాధారణ బ్రెడ్‌ కన్నా... బ్రౌన్‌ బ్రెడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
కొలెస్ట్రాల్‌ సమస్య అదుపులోకి వచ్చేవరకూ కొన్నాళ్లు దంపుడు బియ్యాన్నే ఎంచుకోవడం మంచిది. అలాగే చక్కెరను పూర్తిగా తగ్గించి బదులుగా తేనె, బెల్లం వాడాలి. ఇంకా వెన్న తీసిన పాలనే వాడాలి.

పొద్దున టీ, కాఫీ తాగేవాళ్లు వాటికి బదులు గ్రీన్‌టీని ఎంచుకుంటే కొలెస్ట్రాల్‌ సమస్య చాలా తక్కువ సమయంలో అదుపులోకి వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments