Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞాపకశక్తి పెరగాలంటే.. దంపుడు బియ్యాన్ని తీసుకోండి..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (11:10 IST)
చాలామందికి జ్ఞాపకశక్తి సరిగా ఉండదు. ఏ విషయాన్నైనా ఇట్టే మరిచిపోతుంటారు. మతిమరుపుతో బాధపడే వారు మందులు వాడటం కంటే ముందు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారపదార్థాల్లో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
 
పొట్టు తీయని ధాన్యాలను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. ఈ పదార్థాలు కడుపులో నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి. దీంతో మెదడుకి నిరంతర శక్తి అందుతుంది. కాబట్టి దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటితో పాటు టమోటాలను కూడా తీసుకోవాలి. 
 
టమోటాలలోని లైకోపిన్ అనే రసాయనం యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఫలితంగా నాడీ కణాలు ఉత్తేజితమవుతాయి. నట్స్, గింజలు, ఆకుకూరలు, గుడ్లు, పొట్టు తీయని బియ్యం, దంపుడు బియ్యం, తృణధాన్యాలు కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments