Webdunia - Bharat's app for daily news and videos

Install App

Blood Clots, రక్తం గడ్డకట్టే ఆహారాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (22:17 IST)
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి.
ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది.
ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
ఐస్‌క్రీమ్‌లో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు రక్తనాళాలు అడ్డుపడతాయి.
నూనెలో వేయించిన చికెన్ వంటకాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడుతాయి.
కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాన్ని తినడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్- కమలా హ్యారిస్‌లకు విడి విడిగా లేఖ రాసిన రాహుల్

రాజీ కుదిరితే కేసు కొట్టేస్తారా.. టీచర్‌ను ప్రాసిక్యూట్ చేయండి.. సుప్రీంకోర్టు

సొంత చెల్లిని తిడితే జగన్‌కు పౌరుషం రాలేదా? హోంమంత్రి అనిత

దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..

2025 జనవరి 20న మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

తర్వాతి కథనం
Show comments