Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయతో పంటి నొప్పి మాయం.. కివీస్, చీజ్, మష్రూమ్స్, స్వీట్ పొటాటో తీసుకుంటే?

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను వెలివేస్తుంది. ఉల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి ఉల్లితోనే దంత సమస్యలను కూడా నివారించుకోవచ్చునని ఆరోగ్య నిప

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (11:46 IST)
ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను వెలివేస్తుంది. ఉల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి ఉల్లితోనే దంత సమస్యలను కూడా నివారించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దంత సమస్యలకు ఉల్లి దివ్యౌషధంగా పనిచేస్తుందట. ఉల్లి ముక్కలను నొప్పిగా ఉన్న చిగుళ్ల వద్ద ఉంచితే పంటి నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. 
 
పంటి నొప్పి నుంచి తప్పించుకోవాలంటే.. ఉల్లి ముక్కల్ని అప్పుడప్పుడూ నములుతూ వుంటే సరిపోతుంది. లవంగం నూనె పంటి నొప్పిని తగ్గిస్తాయి. కాటన్‌ ద్వారా లవంగం నూనెను పంటి నొప్పి వున్న ప్రాంతంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
 
ఉల్లి తరహాలోనే కీర ముక్కలను పంటి నొప్పి వున్న ప్రాంతాల్లో ఉంచితే ఉపశమనం లభిస్తుంది. పంటినొప్పి అధికంగా ఉంటే.. చిన్నపాటి అల్లం ముక్కను కట్ చేసి.. దాన్ని పంటికింద చిగుళ్లపై వుంచితే సరిపోతుంది. చిగుళ్లలో వాపుకు వేడి టీ బ్యాగ్‌ను కాసేపు చిగుళ్లపై ఉంచితే మేలు చేకూరుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ఉదయం పూట వేడి నీరు లేదా వేడి నీటితో చిటికెడు ఉప్పు చేర్చి నోటిని పుక్కిలించాలి. ఇంకా దంత ఆరోగ్యం కోసం చీజ్, స్వీట్ పొటాటోస్, మష్రూమ్స్, కివీస్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments