Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగండి.. డయాబెటిస్‌ను దూరం చేసుకోండి..

టీ తాగండి.. డయాబెటిస్‌ను దూరం చేసుకోండి అంటున్నారు.. ఆసియా ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషన్ సెంటర్ పరిశోధకులు. రోజుకు రెండు కప్పులు టీ తాగడం ద్వారా పెద్దల్లో గ్లూకోజ్ స్థాయుల్ని తగ్గించుకోవచ్చ

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (15:10 IST)
టీ తాగండి.. డయాబెటిస్‌ను దూరం చేసుకోండి అంటున్నారు.. ఆసియా ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషన్ సెంటర్ పరిశోధకులు. రోజుకు రెండు కప్పులు టీ తాగడం ద్వారా పెద్దల్లో గ్లూకోజ్ స్థాయుల్ని తగ్గించుకోవచ్చునని తద్వారా మధుమేహాన్ని తరిమికొట్టవచ్చునని వారు సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా రోజుకు రెండు కప్పుల టీ సేవించడం ద్వారా గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయని అంటున్నారు. 
 
తేయాకులోని సహజ సిద్ధమైవ కాంపౌండ్లు, పోలిపెనాల్స్ ఉండటం ద్వారా ఇవి పెద్దల్లో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అందుకే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలంటే.. పంచదారను పూర్తిగా తగ్గించుకుని తీసుకోవడం మంచిది. నీరు తీసుకున్న తర్వాత టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని డాక్టర్ టిమ్ బాండ్ (టీ అడ్వైజరీ ప్యానెల్) తెలిపారు. ఆహారంలో కార్బొహైడ్రేడ్లు ద్వారా గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. అదే టీ తాగితే గ్లూకోజ్ స్థాయులు కరిగిపోతాయని.. దీంతో మధుమేహం నయం అవుతుందని బాండ్ చెప్పారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments