Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో చేసిన వంటకాల్ని పక్కనబెట్టేసి.. టీవీ, వీడియోలు చూస్తూ ఫాస్ట్ ఫుడ్ లాగిస్తే..?

టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా? ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడ్డారా? అయితే మీకు ఒబిసిటీ తప్పదంటున్నారు పరిశోధకులు. తాజాగా అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన ఓ స్టడీలో టీవీలు చూస్తూ ఆహారం తీసుక

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (14:24 IST)
టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా? ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడ్డారా? అయితే మీకు ఒబిసిటీ తప్పదంటున్నారు పరిశోధకులు. తాజాగా అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన ఓ స్టడీలో టీవీలు చూస్తూ ఆహారం తీసుకునే వారు, ఇంట్లో వంట చేసుకోకుండా.. హోటల్స్, రెస్టారెంట్ ఆహారానికి అలవాటు పడిన వారు ఒబిసిటీ బారిన పడుతున్నారని తేలింది. 
 
12,842 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఇంట్లోనే పోషకాహారాన్ని వండుకుని.. టీవీలు, వీడియోలు చూడకుండా ఆహారం తీసుకోని వారిలో ఒబిసిటీ చాలామటుకు తగ్గిందని వెల్లడి అయ్యింది. బాడీ మాక్స్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ఆధారంగా ఒబిసిటీని కనిపెడతారు. బీఎమ్ఐ ఆధారంగా టీవీలు చూస్తూ, వీడియోలు చూస్తూ.. ఫాస్ట్ ఫుడ్స్ తినే వారిలో అధిక శాతం ఒబిసిటీ ఉన్నట్లు తేలగా, ఇంటి ఆహారం, టీవీ, వీడియోలను కట్టేసి ఆహారం తీసుకునే వారిని ఊబకాయం ఏమాత్రం కదిలించలేకపోయిందని తెలిసింది. 
 
ఇంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేకూరదని, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆహారం తీసుకోవడం ద్వారా.. మానసిక ఉల్లాసం ఉంటుందని.. అదే టీవీ, వీడియోలకు అతుక్కుపోతే.. ఎంత పరిణామంలో ఆహారం తీసుకుంటున్నామనే విషయం మర్చిపోయి.. ఎక్కువ తినేయడం చేస్తాం. అందుకే టీవీలను కట్టేసి ఆహారం తీసుకోవడం ద్వారా ఒబిసిటీ దూరమవుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments