కాఫీ తాగితే శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (15:11 IST)
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది.
 
టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది. బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది. కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments