Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

సిహెచ్
శుక్రవారం, 28 జూన్ 2024 (22:28 IST)
దానిమ్మ కాయలు. ఈ పండ్లు తినటానికి రుచికరంగా ఉంటుంది. రక్త శుద్ధికి దానిమ్మను మించిందిలేదు. ఇదే కాకుండా దానిమ్మపండుతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని కొలెస్ట్రాల్ నిరోధించడంతో ఇది హృద్రోగులకు చాలా మంచిది.
దానిమ్మలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలు, గాయాలను నయం చేసి సత్వర శక్తినిచ్చే పోషకాలు వున్నాయి.
రెడ్ వైన్‌, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లకు మూడు రెట్లు అధికంగా దానిమ్మలో ఉంటాయి.
క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని అడ్డుకునే గుణాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి.
దానిమ్మ రసంతో హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుంది.
దానిమ్మ వృద్ధాప్య చాయలు తగ్గిస్తుంది. దానిమ్మతో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
రుతుస్రావం సమయంలో ఉండే ఇబ్బందులను దానిమ్మ తగ్గిస్తుంది.
రక్త నాళాలు మూసుకుపోయే పరిస్ధితుల నుండి దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments