Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలతో పండంటి పాపాయి...

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:13 IST)
పోషకాంశాలు పుష్కలంగా వున్న ఖర్జూరంలో అపారమైన ఔషధ శక్తులున్నాయి. అతి తక్కువ సమయంలో రక్తంలో చేరి త్వరగా శక్తిని ప్రసాదించే ఆహార పదార్థాలలో ఖర్జూరం ప్రముఖ స్థానం పొందింది.
 
రక్తవృద్ధికి.. రాత్రి పడుకునే ముందు 100 మి.లీ నీటిలో రెండు ఎండు ఖర్జూరం కాయలను నలగ గొట్టి పెచ్చులు పొట్టు తీసిన మూడు లేదా నాలుగు బాదం పప్పులు, 15 వరకూ ఎండుద్రాక్షలు వేసి ఉదయం వాటన్నిటిని నమిలి మ్రింగి మిగిలిన నీరు తాగేయాలి. ఐతే బాదం పప్పులను ఒక గంట వేడి నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాటి పొట్టు తొలగించి కలుపుకోవాలి.
 
గర్భిణీలకు... ఖర్జూరం పెచ్చులపొడి, బాదం పప్పును కొద్దిగా నేతితో వేయించి చేసిన పొడి, ఎండు ద్రాక్ష ఒక్కొక్కటి 100 గ్రాములు, యాలక్కాయల పొడి 20 గ్రాములను తీసుకుని మిక్సీలో వేసి బాగా కలిపి నిలవ వుంచుకుని రోజూ రెండుసార్లు పూటకి ఒక టీ స్పూన్ పొడిని, తగినంత పటిక బెల్లం పొడిని 100 మి.లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి సేవిస్తుంటే గర్భిణులు ఆరోగ్యంగా వుండటమే కాకుండా ఆరోగ్యవంతమైన పండంటి పాపాయికి జన్మనిస్తారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments