Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల కషాయంతో థైరాయిడ్ తగ్గుముఖం, ఇలా చేస్తే...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (19:22 IST)
చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా పలురకాల వ్యాధులు కూడా ఎదుర్కుంటున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే.. అధిక బరువు కారణంగా కూడా వస్తుంది.
 
బరువు విపరీతంగా పెరిగినప్పుడు శరీరంలోని అన్నీ ప్రదేశాల్లో వాపుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడభాగంలో వాపు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి నుండి విముక్తి లభించాలంటే.. ఆయుర్వేదం ప్రకారం ఈ కషాయం తీసుకుంటే చాలంటున్నారు నిపుణులు.. మరి ఆ కషాయం ఏంటో ఓసారి తెలుసుకుందాం...

 
కావలసిన పదార్థాలు:
ధనియాలు - 1 స్పూన్
త్రికటు చూర్ణం - అరస్పూన్
నీరు - 1 గ్లాస్

 
తయారీ విధానం:
ముందుగా ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీటిలో వేసి ఉదయాన్నే వడబోసి తాగాలి. ఇలా ప్రతిరోజూ గ్లాస్ ఈ కషాయాన్ని తాగితే థైరాయిడ్ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. అలానే ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి తాగాలి. ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.

 
థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్ హోర్మోన్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ఈ ధనియాల కషాయం ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments