Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గు, జలుబు వున్నప్పుడు కోవిడ్ టీకా తీసుకోవచ్చా?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:32 IST)
ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు దానర్థం శరీరం అంటువ్యాధి లేదా వైరస్ బారిన పడినట్లు అర్థం. అంటే రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడికి లోనైన స్థితిలో ఉందని అర్థం. సూక్ష్మక్రిమిని శరీరం నుంచి తొలగించడానికి మన శరీర వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తుంది.

 
ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి ఆరోగ్యంగా బాగా వున్నప్పుడు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు టీకా ఉత్తమంగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. ఐతే అప్పటికే ఉన్న అనారోగ్యం, లేదా అనారోగ్యంగా వున్న సమయంలో, రోగనిరోధక వ్యవస్థ ఇప్పటికే వైరస్‌తో పోరాడటంలో బిజీగా ఉంటుంది.

 
అంటే.. ఆ సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే దాని పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ఏమైనా రుగ్మతలు వున్నప్పుడు అవి తగ్గాక టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు చెపుతుంటారు. దగ్గు, జ్వరం వంటి శ్వాసకోశ లక్షణాలతో బాధపడటం ప్రస్తుత కాలంలో రెట్టింపు ప్రమాదకరం. ఎందుకంటే అవి కోవిడ్ 19 లక్షణాలు కూడా కావచ్చు. అందువల్ల సమస్య మామూలేగా అని వదిలేయకూడదు.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

తర్వాతి కథనం