Webdunia - Bharat's app for daily news and videos

Install App

మజ్జిగ పులుసు తీసుకుంటే..?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (19:13 IST)
Butter Curry
పెరుగు లేదా మజ్జిగలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది. పులిసిన మజ్జిగలో ఇది రెట్టింపు వుంటుంది. పులిసిన మజ్జిగలో ఇది రెట్టింపు ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నశింపజేసి మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. 
 
శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మజ్జిగలోని ల్యాక్టిక్ ఆమ్లం శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఇందులో కొవ్వు, క్యాలరీల శాతం కూడా తక్కువే. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments