Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 23 జులై 2022 (22:48 IST)
మార్కెట్‌లో లభించే బియ్యంలో బ్లాక్ రైస్ అత్యంత ఆరోగ్యకరమైన రకమని వైద్య నిపుణులు చెపుతారు. ఇవి అపారమైన పోషకాలను కలిగి వుంటాయనీ, వీటితో విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని అంటున్నారు. బ్లాక్ రైస్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల శరీరంలోని దాదాపు ప్రతి భాగానికి ప్రయోజనం చేకూరుతుంది. కళ్ళు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ, కాలేయానికి ఆరోగ్యకరమైనది. వృద్ధాప్య లక్షణాలను కూడా త్వరగా దరిచేరనీయదు.

 
బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నివారించేందుకు మేలు చేస్తుంది. బ్లాక్ రైస్ దుష్ప్రభావాలు చాలా అరుదుగా ఉంటాయి. గొప్ప పోషకాలు వున్నాయి కనుక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఈ ధాన్యాన్ని వారి వారపు మెనూ ప్లాన్‌లో చేర్చుకోవాలి.

 
ప్రతిరోజూ బ్లాక్ రైస్ తినవచ్చు, ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు లేదా కొలెస్ట్రాల్ కంటే ఫైబర్- న్యూట్రీషియన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజూ బ్లాక్ రైస్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. అలాగే ఇది పెద్దలకు మంచి శక్తి వనరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments