Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

సిహెచ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (22:59 IST)
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జీర్ణాశయానికి ఇబ్బంది పెట్టే పదార్థాలను తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక వేసవిలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాము.
 
వేసవిలో జిడ్డుగా వుండే నూనె, నెయ్యితో చేసిన పదార్థాలను మితంగా తీసుకుంటే తేలికగా జీర్ణమవుతాయి.
క్యాబేజీ, బీరకాయ, పొన్నగంటి కూర, బచ్చలి కూర, కరివేపాకు, పొట్లకాయ కాకర వంటివి తీసుకోవడం మంచిది.
అంజీర, పనస, ద్రాక్ష, ఖర్జూర, బత్తాయి, దానిమ్మ, అరటి పండ్లు తీసుకుంటుంటే మేలు కలుగుతుంది.
వేసవిలో గోధుమ పిండితో చేసిన పూరీల కంటే గోధుమ రవ్వతో ఉప్మా వంటివి మంచిది.
చెరుకు రసం కంటే చెరుకు ముక్కలను నమిలి తినడం ఎంతో మంచిది.
గ్లాసులో మూడొంతుల నీటికి పావు వంతు నిమ్మరసం కలుపుకుని తాగితే వేసవి తాపం తీరుతుంది.
గోరువెచ్చటి పాలలో అటుకులు వేసుకుని తింటుంటే శరీరానికి చలువ చేస్తుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments