Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుడు తాలింపు.. బరువును పెంచుతుందా?

చిక్కుడు తాలింపుతో బరువు పెరగరు. చిక్కుడు కాయ బరువును తగ్గిస్తుంది. రోజూ ఓ కప్పు చిక్కుడు తాలింపును తీసుకుంటే కొలెస్ట్రాల్ దరిచేరదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. చిక్కుడు శరీరంలో కొవ్వు చేరకుండా చేస్

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:55 IST)
చిక్కుడు తాలింపుతో బరువు పెరగరు. చిక్కుడు కాయ బరువును తగ్గిస్తుంది. రోజూ ఓ కప్పు చిక్కుడు తాలింపును తీసుకుంటే కొలెస్ట్రాల్ దరిచేరదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

చిక్కుడు శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. చిక్కుడులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలకు చెక్ పెడుతుంది. 
 
చర్మ వ్యాధులు, నొప్పులను తగ్గిస్తుంది. దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తుంది. కరిగిపోయే పీచును ఫైబర్‌ను కలిగివున్న చిక్కుడు చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా చేస్తుంది. చిక్కుడులో ఐరన్, కాపర్ రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతాయి. 
 
అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఇందులో అధిక ప్రోటీనులు, డైటరీ ఫైబర్‌ బరువు తగ్గిస్తుంది. ఇంకా చిక్కుళ్లలోని ఐరన్ రక్తనాళాలకు కావలిసినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

తర్వాతి కథనం
Show comments