Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీల ఆరోగ్యానికి కవచంలా పనిచేసే బార్లీ వాటర్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (15:18 IST)
బార్లీ నీరు. ఈ నీరు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, అధిక క్రియాటినిన్ స్థాయిలు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. వీటితో ఇంకేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. అధిక బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది.

రక్తంలో చక్కెరను స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. బార్లీ వాటర్ తాగుతుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా వుండేందుకు బార్లీ వాటర్ మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన గర్భాన్ని నిర్ధారించడంలో బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments