Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి బాదం పప్పుల పేస్టును రాస్తే?

చర్మసౌందర్య సాధనాలలో బాదంను విరివిగా వాడుతారు. చర్మకాంతిని సంతరించుకోవాలంటే.. రాత్రి పాలలో నానబెట్టిన బాదం పప్పుల్ని ఉదయాన్నే పేస్టు చేసి.. ముఖానికి రాసుకుని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తళతళ మెరిసి

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (13:48 IST)
చర్మసౌందర్య సాధనాలలో బాదంను విరివిగా వాడుతారు. చర్మకాంతిని సంతరించుకోవాలంటే.. రాత్రి పాలలో నానబెట్టిన బాదం పప్పుల్ని ఉదయాన్నే  పేస్టు చేసి.. ముఖానికి రాసుకుని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తళతళ మెరిసిపోతుంది. అలాగే జుట్టు రాలుతుంటే.. వారానికి ఓసారైనా బాదం నూనెను తలకు పట్టించాలి.


ఇలా చేస్తే జుట్టు తేమని సంతరించుకుంటుంది. మాడు పొరిబారకుండా చేస్తుంది. జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. బాదం తినటం వలన కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బాదంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 
 
రోజు బాదం గింజలు తీసుకుంటే వైరల్ ఇన్ఫెన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద ప్రేగు కాన్సర్ నియంత్రణలోనూ బాదం చురుకుగా పని చేస్తుంది. ఒబిసిటీ వేధిస్తుంటే కొలెస్ట్రాల్ నియంత్రించటానికి ప్రతి రోజూ ఉదయం రెండు లేదా మూడు బాదంపప్పులు తినాలి.

రోజు పావు కప్పు బాదంపప్పు తింటే ఆ రోజుకు అవసరమైన విటమిన్ 'ఇ' సగం లభించినట్టే. ఇందులోని బి విటమిన్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. బాదంలో శాచురేటెడ్ కొవ్వు శాతం తక్కువ కావటంతో ఇవి బరువును కూడా తగ్గిస్తాయి. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments