Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరస్ తో పోరాడే ఇంగువ.. ఒబిసిటీ పరార్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (15:07 IST)
asafoetida
ఇంగువలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైరస్ తో ఇంగువ పోరాడుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో ఇంగువ కలుపుకుని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అరటికాయలను వండేటప్పుడు ఇంగువతో పాటు ఉడికించినట్లయితే, ఇది గ్యాస్ ను నియంత్రిస్తుంది. ఇంగువ ఒబిసిటీని దూరం చేస్తుంది. జీర్ణక్రియకు సాయపడుతుంది. 
 
మధుమేహాన్ని దూరం చేస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్‌, ఆస్త‌మా, కోరింత ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఇంగువ ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇంగువ‌లో యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. 
 
అందువ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి క‌లుగుతుంది. శ‌రీరంలో అధికంగా ఉండే మ్యూక‌స్ క‌రుగుతుంది. దీంతోపాటు బాక్టీరియా ఇత‌ర సూక్ష్మ‌క్రిములు న‌శిస్తాయి. దంతాలు, చెవుల నొప్పి ఉన్న‌వారికి ఇంగువ ఎంత‌గానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువ‌ను క‌లిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి త‌గ్గుతుంది.
 
ఇంగువ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌కు వారి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. రుతు స‌మ‌యంలో అధికంగా ర‌క్త‌స్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్ర‌స‌వ నొప్పులు రావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments