Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పాత్రలోని నీటిని తాగితే అజీర్ణం మటుమాయం

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (15:46 IST)
మన పూర్వీకులు రాగిపాత్రలను విరివిగా ఉపయోగించేవారు. ఆ కారణంగానే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. సుదీర్ఘకాలం పాటు జీవించారు. కానీ, నేటితరం మనుషులు నిరంతరం రోగాలతో యుద్ధం చేస్తున్నారు. చీటికీమాటికీ అనారోగ్యంపాలవుతున్నారు.
 
ప్రస్తుతం కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలు ఆ కాలపు మనుషులను పెద్దగా బాధించేవి కావు. దీనికి కారణం వారి జీవనవిధానమే. అప్పట్లో ఎక్కువగా రాగి, ఇత్తడి పాత్రలు వాడటం వల్లే వారి ఆరోగ్యం అంత బేషుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
* రాగి పాత్రలో 3 గంట‌లపాటు నీటిని నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలోని క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. 
* ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. 
* జింక్ వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతంది. అందుకే ఇత్త‌డి పాత్ర‌ల్లో నీటిని తాగ‌వ‌చ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తిన‌వ‌చ్చు. 
 
* రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. 
* అధిక బ‌రువు సమస్య త‌గ్గిపోతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. కేన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. 
* ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ఇప్పటికైనా రాగి, ఇత్తడి పాత్రలు వాడటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments