Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి..

బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాబేజీ శుభ్రంగా నీటిలో కడిగేసి.. తురుముకుని ఒక కప్పు రోజూ పరగడుపున తీసుకుంటే.. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్య

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (11:13 IST)
బరువు తగ్గాలంటే.. రోజూ కప్పు క్యాబేజీ తురుము తినండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాబేజీ శుభ్రంగా నీటిలో కడిగేసి.. తురుముకుని ఒక కప్పు రోజూ పరగడుపున తీసుకుంటే.. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెప్తున్నారు. అలాగే క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. 
 
పొగతాగే వారు క్యాబేజీని తింటే ఆ అలావాటు ద్వారా శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని పెంచే ఔషధ గుణాలు క్యాబేజీలో వున్నాయి. వాపులున్న చోట రాత్రి పడుకునే ముందు క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి. 
 
శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది.ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. క్యాబేజీ క్యాన్సర్‌ను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments