Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబ్బు, దగ్గును తగ్గించే సపోటా.. కిడ్నీలో రాళ్ళను కూడా తొలగిస్తుందట..

సపోటా పండులో ఎన్నో పోషకాలున్నాయి. సపోటాలో గుజ్జుకు జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటాలో శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది. సపోటా కంటికి చాలా మంచిది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండి, వృద్ధాప్యంలో కూడా కంట

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:08 IST)
సపోటా పండులో ఎన్నో పోషకాలున్నాయి. సపోటాలో గుజ్జుకు జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటాలో శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది. సపోటా కంటికి చాలా మంచిది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండి, వృద్ధాప్యంలో కూడా కంటి చూపు బాగుండడానికి సహాయపడుతుంది. కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. 
 
పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 
నిద్రలేమితో, అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహదం చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి సపోటా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments