Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మజ్జిగ తాగండి.. కొలెస్ట్రాల్‌ను కరిగించుకోండి.

సాధారణంగా మజ్జిగ తాగడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అతిగా తిని మజ్జిగ తాగితే తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. మజ్జిగ కొలెస్ట్రాల్‌ని సులభంగా కరిగిస్తుంది. ఇంకా కడుపు నిండిన భావన కలగడంతో ఆహార

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (10:32 IST)
సాధారణంగా మజ్జిగ తాగడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అతిగా తిని మజ్జిగ తాగితే తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. మజ్జిగ కొలెస్ట్రాల్‌ని సులభంగా కరిగిస్తుంది. ఇంకా కడుపు నిండిన భావన కలగడంతో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేం. తద్వారా మెటబాలిజం మెరుగై శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. కమ్మని పెరుగును పలచని మజ్జిగగా తాగడం ద్వారా వేసవి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
మజ్జిగలో కడుపులో నిక్షిప్తమైన మసాలా పదార్థాలను తొలగిస్తుంది. తద్వారా అజీర్తికి చెక్ పెట్టుకోవచ్చు. మజ్జిగను మహిళలు తీసుకుంటే.. అందులోని క్యాల్షియం పోషకాలు నడుము నొప్పిని దూరం చేస్తాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రోజుకు రెండు గ్లాసుల మజ్జిగ తీసుకోవాలి. 
 
మజ్జిగలోని విటమిన్ డి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హైబీపీని తగ్గించుకోవాలంటే.. మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవాలి. హైబీపీ వుండే వారు రోజూ గ్లాసుడు మజ్జిగ క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments