Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరిక లేదా గోధుమ గడ్డి లేదా అలోవెరా జ్యూస్ తాగితే..?

గరిక లేదా గోధుమ గడ్డి, కలబంద జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గరిక, గోధుమ గడ్డి, కలబంద రసాన్ని పరగడుపున తీసుకునే వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. గోధుమ గడ్డి జ్యూస్ నూ రోజ

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (18:31 IST)
గరిక లేదా గోధుమ గడ్డి, కలబంద జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గరిక, గోధుమ గడ్డి, కలబంద రసాన్ని పరగడుపున తీసుకునే వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. గోధుమ గడ్డి జ్యూస్ నూ రోజు తాగితే రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా బయట పడవచ్చు. శరీరానికి తగినంత హీమోగ్లోబిన్‌ను స్థాయిని పెంచుకోవచ్చు. 
 
అలాగే కలబంద, గరిక రసాన్ని తాగడం ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రోజూ గోధుమ గ‌డ్డి లేదా గరిక, కలబంద ఈ మూడింటిలో ఏదైనా ఒక గ్లాసుడు జ్యూస్ తీసుకుంటే గుండె స‌మ‌స్య‌లు రావు.

కిడ్నీల‌కు, ఊపిరితిత్తుల‌కు గోధుమ గ‌డ్డి జ్యూస్ బ‌లాన్నిస్తుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments