Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్ టిప్స్, శీతాకాలంలో జాగ్రత్తలు

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (22:46 IST)
వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి మారుతున్నప్పుడు వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల సీజనల్ వ్యాధులు తలెత్తే అవకాశం వుంటుంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో తాజాకూరలు, ఉసిరి, బొప్పాయి, అనాస, ఖర్జూరా పండ్లను తీసుకోవాలి. చలికాలంలో మంచుతీవ్రత ఉదయం ఎక్కువగా వుంటుంది కనుక వ్యాయామం ఉదయం 7 గంటల తర్వాత చేయాలి.
 
ద్విచక్రవాహనాలను నడిపేవారు మాస్కు ధరించడమే కాకుండా హెల్మెట్ ధరించాలి. పొడి చర్మం వున్నవారికి చర్మ పగిలి మంటపుడుతుంది కనుక అలాంటివారు కోల్డ్ క్రీములను రాసుకోవాలి.
 
స్నానానికి గోరువెచ్చని నీళ్లను ఉపయోగించాలి. స్నానానికి వాడే సోప్స్ కూడా చెక్ చేసుకోవాలి.
కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మరొక్కసారి చెబుతున్నా, మేము మంచి చేసి ఓడిపోయాము, చంద్రబాబుకి వార్నింగ్: వైఎస్ జగన్

రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయండి.. మోదీకి బాబు విజ్ఞప్తి

నా వద్ద ఏముంది... నేను గెలిచి ఉండొచ్చు.. అపార అనుభవజ్ఞుడు : పవన్ కళ్యాణ్

అంగన్‌వాడీ మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము

బాబా పాదాల వద్ద మట్టి కోసమే ఎగబడటం వల్లే తొక్కిసలాట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

తర్వాతి కథనం
Show comments