Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు తరచూ ఎండిపోతున్నట్లు వుంటే ఏంటి కారణం?

Webdunia
బుధవారం, 11 మే 2022 (21:04 IST)
నోరు పొడిబారడం లేదా పిడచకట్టుకుపోయినట్లుండి నోరు ఎండిపోతున్నట్లుండటం. నోటిలో తగినంత లాలాజలం లేదనే భావన. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి నోరు పొడిబారుతుంది. ఇలాంటిది సహజంగా ఏదైనా కలత చెందితేనో లేదా ఒత్తిడిలో ఉంటే చోటుచేసుకుంటుంది.

 
కానీ అన్ని సమయాలలో లేదా ఎక్కువ సమయం నోరు పొడిబారినట్లయితే, అది అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదు.

 
నోరు పొడిబారడం అనేది వృద్ధాప్యంలో భాగం అని కొందరు అనుకుంటారు కానీ అది కాకపోవచ్చు. కొన్ని కారణాలు ఏంటంటే... కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, నరాలు దెబ్బతినడం, లాలాజల గ్రంథి వ్యాధులు, స్జోగ్రెన్ సిండ్రోమ్, హెచ్ఐవి లేదా ఎయిడ్స్, మధుమేహం వ్యాధి వల్ల కూడా నోరు పొడిబారడానికి కారణం కావచ్చు.

 
గొంతు ఎండిపోకుండా వుండాలంటే... నీటిని సిప్ చేయడం చేస్తుండాలి. కెఫీన్, పొగాకు, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలను నివారించాలి. షుగర్‌లెస్ గమ్ నమలడం లేదా చక్కెర లేని గట్టి మిఠాయిని తినడం వంటివి చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

నోరూరించే హైదరాబాద్ బిర్యానీ.. నాణ్యత జారిపోతోంది..

సరోగసీ కోసం హైదరాబాదుకు.. లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్య

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments