Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి తింటే మానసిక ఒత్తిడి కొనుక్కున్నట్లే... ఏంటవి?

ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:45 IST)
ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేది సహజమైపోయింది. దీనికితోడు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనిషి మూడ్ మారిపోతుంటుంది. అతిగా కొవ్వు పదార్థాలు తీసుకునేవారిలో, వేపుళ్ళు ఎక్కువుగా తినేవారిలో మానసిక ఒత్తిడి అవకాశం ఎక్కువ వుంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఇక జంక్ పుడ్ తినేవారి విషయం వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు డిప్రెషన్ అంచులో ఉన్నట్టు లెక్క. 
 
కనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కాయగూరలు, పండ్లు, చేపలు ఆహారంగా తీసుకోవాలి. దంపుడు ధాన్యం, పప్పులు తినటం వల్లనే మన దేశంలో మానసిక ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య కాస్త తక్కువగా వున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కనుక కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు కలుగుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments