Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ హెర్బల్ జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్

సిహెచ్
శనివారం, 20 ఏప్రియల్ 2024 (21:33 IST)
షుగర్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్‌లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది.
ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి.
టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
వేడి నీటిలో ఏడెనిమిది తులసి ఆకులు వేసి అందులో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.
మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ధనియాలు నీరు కూడా దోహదం చేస్తాయి.
పాలకూర, మెంతికూరతో కలిపి చేసే రసం కూడా మధుమేహానికి అడ్డుకట్ట వేయగలదు.
చక్కెర వేయకుండా తయారుచేసిన టొమాటో రసం మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తం పలుచబడేందుకు సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments