పరోటా తింటే ఎంత డేంజరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (13:41 IST)
పరోటా. రాత్రివేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకుని తినేస్తుంటారు. ఐతే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం జీరో. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు. పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.
 
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజస్థాన్‌లో ప్రశ్నపత్రం లీక్ : నీట్ ప్రవేశ పరీక్ష రద్దు

విజయ్ పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు - బల పరీక్షలో ఓటు వేయడానికీ వీల్లేదంటూ ఆదేశం

Narahari: పోలీసుల ముందు భార్యతో లొంగిపోయిన మావో కీలక నేత పసునూరి నరహరి

స్వీపర్‌పై జర్నలిస్టు లైంగిక వేధింపులు.. ఆత్మరక్షణ కోసం నాలుకను కొరికేసింది..

717 ప్రభుత్వ టాస్మాక్ మద్యం విక్రయ కేంద్రాలు బంద్.. విజయ్ ఆదేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రంలో త్రిష కృష్ణన్?

మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించిన తమన్నా భాటియా

Dimple Hayathi : భోగి లో తిరుగుబాటు స్వభావం లుక్ తో మందారం గా డింపుల్ హయాతి

Peddi diet: రామ్ చరణ్ శాఖాహారం, కఠిన వ్యాయామంతో రూపొందిన పెద్ది ట్రైలర్ రాబోతోంది

Suriya: త్రిషతో 23 ఏళ్ల తర్వాత డిఫరెంట్ కథతో వీరభద్రుడు చేశా : కథానాయకుడు సూర్య

తర్వాతి కథనం
Show comments