Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరగాయ పచ్చళ్లు ఎవరికి మేలు చేస్తాయి?

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (23:34 IST)
ఊరగాయ పచ్చళ్లు. ఇవి లేకుండా భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. కూరతో పాటుగా కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పచ్చళ్లతో కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.పచ్చళ్లు జీర్ణవ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ వుండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఉసిరికాయ, ముల్లంగి ఊరగాయలు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఊరగాయ పచ్చళ్లు డయాబెటిక్ పేషెంట్లలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఊరగాయ పచ్చళ్లు కాలేయానికి మేలు చేస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్‌ను అందిస్తాయి.

పచ్చళ్లలో రుబ్బిన మసాలా దినుసులు వాడటం వల్ల పోషకాలు అధికంగా ఉంటాయి. గమనిక: ఊరగాయ పచ్చళ్లు బీపీ పేషెంట్లకు మంచివి కాదు, చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments