Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు గురక ఎందుకు వస్తుంది..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (14:51 IST)
గురక పెడితే బరువు తగ్గుతారా.. తగ్గవచ్చ లేదా తగ్గకపోవచ్చు. గురక అనేది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్యులు. గురక పెడుతున్నప్పుడు పక్కవారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీ శరీరంలోనున్న క్యాలరీలను ఖర్చు చేస్తున్నట్లు వారికి చెప్పండి.
 
చాలామంది గాఢనిద్రపోతున్నప్పుడు గురక పెడుతుంటారు. దీంతో వారి శరీరంలో క్యాలరీలు ఖర్చుతవుతాయని వైద్యులు చెప్తున్నారు. రోగులు నిద్రపోతున్నప్పుడు వారు ఏ మాత్రం క్యాలరీలను ఖర్చు చేస్తున్నారు అనే అంశంపై పరిశోధన చేసినట్లు ఇటీవలే ఓ అధ్యయనంలో వెల్లడించారు. గాఢనిద్రలో ఉన్నవారు ఒక రోజుకు 375కు పైగా క్యాలరీలను ఖర్చు చేస్తారని పరిశోధనల్లో తేలినట్లు వైద్యులు చెప్తున్నారు. అదే అరగంటపాటు జిమ్‌లో వ్యాయామం చేస్తే కూడా అదే క్యాలరీలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
 
బరువు తగ్గించుకునేందుకు గురకలు పెట్టడం ఏమంత మంచి పద్దతికాదని వైద్యులు సూచించారు. ఈ గురక అనేది కేవలం అధిక రక్తపోటును సూచిస్తుంది. దీంతో గుండెపోటుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. శరీరంలో ఒత్తిడి అధికండా ఉండి, బాగా అలసిపోయి నిద్రపోయినప్పుడే ఈ గురక అనేది వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments