Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీరతో సూప్ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: కొత్తమీర తరుగు - 2 కప్పులు బటర్ - 1 స్పూన్ బిర్యాని ఆకు - 1 దాల్చిన చెక్కలు - 2 బంగాళాదుంపలు - 2 పాలు - అరకప్పు నీళ్ళు - 2 కప్పులు తయారీ విధానం: ముందుగా బాణలిలో బటర్‌ను కరిగించుకు

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:16 IST)
కావలసిన పదార్థాలు:
కొత్తమీర తరుగు - 2 కప్పులు
బటర్ - 1 స్పూన్
బిర్యాని ఆకు - 1
దాల్చిన చెక్కలు - 2
బంగాళాదుంపలు - 2
పాలు - అరకప్పు
నీళ్ళు - 2 కప్పులు
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో బటర్‌ను కరిగించుకుని బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, బంగాళదుంప ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. తరువాత కొత్తమీర తరుగు వేసుకుని మంట తగ్గించుకుని పాలు పోసుకుని 2 నిమిషాల తరువాత దించేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో 2 కప్పుల నీటిని పోసుకుని కాసేపు మరిగించుకోవాలి. అంతే వేడివేడి కొత్తిమీర సూప్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments