Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి ఎలాంటి పౌడర్ రాసుకోవాలో తెలుసా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (17:22 IST)
సరైన మేకప్ లేకపోతే.. స్త్రీలు ఎంత అందంగా ఉన్నా.. వారి ముఖం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. నగరాల్లో నివసించేవారు క్రీములు, మాయిశ్చరైజ్‌లు, స్కిన్‌లోషన్లు, పౌడర్లు వాడితే.. మారుమూల గ్రామాల స్త్రీలు కనీసం పౌడర్‌నైనా వాడుతున్నారు. చర్మతత్వాన్ని బట్టి పౌడర్‌ వాడకం ఉండాలి.
 
పొడిచర్మం గలవారు, చర్మం ముడతలు పడినవారు క్రీమ్ పౌడర్ను ఉపయోగించాలి. దీనివలన చర్మం మృదువుగా తయారవుతుంది. మీది జిడ్డుచర్మమైతే మాయిశ్ఛరైజింగ్ ఎపెక్ట్స్ ఇచ్చే ఫేస్‌ పౌడర్ కొనుక్కోవాలి. టీనేజ్ అమ్మాయిలు షమ్మర్ పౌడర్ అప్లై చేసుకుంటే వారిలో అందం మాత్రమే కాదు ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. సాయంత్రం వేళల్లో పార్టీలకు వెళ్లేటప్పుడు గ్లిట్టర్ పౌడర్ ఉపయోగించాలి. 
 
పౌడర్‌ను ఎలా ఎంచుకోవాలంటే.. పౌడర్‌ను మీ చర్మ రంగును బట్టి సెలక్ట్ చేసుకోవాలి. పౌండేషన్ అప్లయ్ చేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా వుండాలి. ఫౌడర్‌ని అతిగా అప్లయ్ చేయడం మంచిది కాదు. ఎక్సెస్ ఫౌడర్‌ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్‌తో నెమ్మదిగా తుడిచి వేయాలి. ఆ తరువాత సున్నితంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. 
 
మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటే బాగుంటుంది. పౌండేషన్ అప్లై చేసినప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్ ముఖం మీద సరిగ్గా సెట్ అయిందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఫౌడర్ రాసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments