Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోనిటైల్ వేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (12:04 IST)
జుట్టు రాలిపోతుందా.. స్విమింగ్ చేయడం వలన జుట్టు రాలకుండా ఉంటుంది. ఎలా అంటే.. ఆ నీటిలోని ఉప్పు... జుట్టు సంరక్షణకు మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. స్విమింగ్‌కి వెళ్ళే ముందుగా జుట్టుకు కండీషనర్ వేసుకుని వెళ్ళాలి. అలానే ఎప్పుడూ స్విమింగ్ క్యాప్ వేసుకొని ఉండాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
 
గట్టిగా పోనిటైల్ వేసుకున్నప్పుడు తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా జుట్టు చిట్లుతుంది. కనుక పోనిటైల్ కాస్త లూజ్‌గా వేసుకుంటే ఇలాంటి సమస్యలుండవు. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పోనిటైల్ వేసుకోరాదు. ఎందుకంటే జుట్టు గట్టిగా ఉన్నప్పుడు శరీరంలో రక్తసరఫరా జరగదు. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీలైనంత వరకు జుట్టు లూజ్‌గా వేసుకుంటే మంచిది.
 
జుట్టును వారానికి రెండుసార్లు షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టులో చిక్కు ఎక్కువగా ఉన్నాకూడా జుట్టు రాలిపోతుంది. అందువలన రోజూ దువ్వెనతో చిక్కును తీసుకోవాలి. చాలమంది ప్రతిరోజూ తలస్నానాలు చేస్తుంటారు. అలా చేస్తే జుట్టు రంగు తొలగిపోతుంది. దాంతో చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి.

జుట్టుకు కండీషర్ ఎక్కువగా వాడకూడదు. ఇలాచేస్తే జుట్టు మృదుత్వాన్ని కోల్పోతుంది. దాంతో జుట్టు రాలడం, చుండ్రు ఏర్పడటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన ప్రతిరోజూ ప్రోటీన్స్, విటమిన్స్ గల పండ్లు, కూరగాయలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య ఉండదు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments