Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి అధికంగా ఫౌండేషన్ వేసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (12:23 IST)
ఈ కాలంలో లిప్‌స్టిక్‌ వేసుకోవడం చాలా సులువైపోయింది. కొందరైతే ఎప్పుడూ లిప్‌స్టిక్ వేసుకునే ఉంటారు. లిప్‌స్టిక్ వేసుకోవచ్చు.. కానీ, అదేపనిగా వాడడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. రోజూ లిప్‌స్టిక్ రాసుకున్నప్పుడు పెదాలపై తేమ తొలగిపోయి పొడిబారి పగులుతుంటాయి. అందువలన లిప్‌స్టికి తుడుచుకున్న తరువాత కొద్దిగా తేనెను పెదాలను రాసుకోవాలి. ఇలా చేస్తే పెదాలు తేమను కోల్పోకుండా ఉంటాయి.
 
ఫౌండేషన్, కన్సీలర్, పౌడర్, బ్లష్ వీటితోనే కదా ముఖానికి మేకప్ వేసుకునేది.. వీటిని వాడడం వలన చర్మం పై రంధ్రాలను మూసేస్తాయి. ఇలా మూసుకున్నప్పుడు ముఖం ముడతలుగా మారుతుంది. దాంతో మెుటిమలు, నల్లటి వలయాలు వస్తుంటాయి. అందుకు మేకప్ శుభ్రం చేసుకునేటప్పుడు ముఖాన్ని క్లెన్సర్‌తో కడుక్కుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
మస్కారా, ఐషాడో, కాజల్ వంటి పదార్థాలన్నీ కంటి అందానికి ఉపయోగిస్తుంటారు. ఇవి కంటి అందాన్ని రెట్టిపు చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ రోజంతా వీటితోనే ఉంటే కళ్ల నుండి నీరుకారడం, ఎర్రగా మారడం, వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పలంటే దురదలు అధికంగా ఉంటాయి. అలానే కంటి రెప్పలు రాలిపోయి అవకాశం ఉంది. కనుక కంటి శుభ్రం చేసేటప్పుడు పాలు లేదా కీరదోస ఉపయోగిస్తే ఇలాంటి సమస్యలు రావు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

తర్వాతి కథనం
Show comments