Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున లక్ష్మీపూజ.. పాలు, నెయ్యిని మరవకండి.. సాయంత్రం 5.55 గంటల నుంచి..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (10:01 IST)
దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను తప్పకుండా ఆచరించాలి. ఆరోజు తప్పకుండా ధనలక్ష్మీ పూజ చేయాలి. దీపావళి రోజున దీపాలను వెలిగించడమే లక్ష్మీపూజలుగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం. దీపాల యొక్క సముదాయం పెట్టడమంటేనే లక్ష్మీదేవిని ఆ రూపంలో కూడా పూజించటమే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమయితే ఆ ఏడాది అంతా లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
లక్ష్మీ అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు. ఏ రూపంలో అయినా ఆమె అనుగ్రహం ఉంటుంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీ దేవి పక్కన విష్ణుమూర్తిని కూడా ఉంచితేనే ఆమెకు పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుందని చెబుతారు. 
 
శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ పూజను చేయవచ్చు. సాయంత్రం 5.55 గంటల నుంచి 08.25 గంటల్లోపు ఈ పూజను ముగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయడం.. పాలలలో తేనెను కలిపి నైవేద్యంగా సమర్పించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

క్రైస్తవుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది : డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments