Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా @30 ఏళ్లు...

టెన్నిస్ సంచలనం సానియా మీర్జా 30వ పుట్టినరోజు నేడు. పెళ్లయిన తర్వాత కూడా కెరీర్లో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ర్యాంకింగుల్లో తన సత్తా చాటుకుంటోంది సానియా మీర్జా. ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో తన స్థానాన్ని పట్టుతప్పకుండా నెగ్గుకొస్తోంది హైదరాబాదీ. నెం.1 స్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (16:24 IST)
టెన్నిస్ సంచలనం సానియా మీర్జా 30వ పుట్టినరోజు నేడు. పెళ్లయిన తర్వాత కూడా కెరీర్లో ఏమాత్రం వెనుకంజ వేయకుండా ర్యాంకింగుల్లో తన సత్తా చాటుకుంటోంది సానియా మీర్జా. ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో తన స్థానాన్ని పట్టుతప్పకుండా నెగ్గుకొస్తోంది హైదరాబాదీ. నెం.1 స్థానాన్ని చేరుకోవడం పక్కనబెడితే... ఉన్న స్థానాన్ని పదిలంగా చేసుకోవడం కత్తిమీదసాము లాంటిది. సానియా మీర్జా ఈ విషయంలో అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. 
 
టెన్నిస్ డబుల్స్‌లోనూ ఇటీవల 6 టోర్నమెంట్లకు గాను మూడింటిలో నెగ్గింది. మరో ఈవెంట్‌లో మెరుపులాంటి తన ఆట తీరు ప్రదర్శించి అందరి పొగడ్తలు అందుకుంది. 2016 సంవత్సరంలో సానియా మీర్జా గెలుచుకున్న పతకాలు మొత్తం 8. మార్టినాతో కలిసి సానియా డబుల్స్ ఆడి మూడవ ఉమెన్స్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ దక్కించుకుంది. వీరద్దరూ కలిసి మొత్తం 41 మ్యాచ్‌లు ఆడారు.
 
గత జూలై నెలలో సానియా తన ఆటోబయోగ్రఫీ 'ఏస్ ఎగెనెస్ట్ ఆడ్స్' అనే పుస్తకాన్ని విడుదుల చేశారు. ఈ పుస్తకంలో తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నదీ, విజయాలు... తదితర విషయాలను పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్సాహవంతులైన టెన్నిస్ క్రీడాకారుల కోసం సానియా శిక్షణ కూడా ఇస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments