టమోటాలు లేకుండా వంటలు.. పచ్చి బఠానీల కూర

Webdunia
సోమవారం, 3 జులై 2023 (19:48 IST)
టమోటాలు లేకుండా వంటలు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో 150రూపాయలు దాటిపోయింది. 
 
అలాంటి వాటిలో పచ్చి బఠానీలతో కూర చేసుకోవచ్చు. పచ్చి బఠానీలలో అవసరమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా వుంటాయి. 
 
స్పైసీ గ్రీన్ పీస్ వెజిటబుల్ రిసిపి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. టొమాటో లేకుండానే సొరకాయ కూర కూడా చేసుకోవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. 
 
బరువుతో పాటు కేలరీల నిర్వహణకు ఇది బాగా పని చేస్తుంది. కేలరీల తీసుకోవడం నియంత్రిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments